హాట్ బ్యూటీ వెంటపడుతున్న సూర్య.. వానిటీ వ్యాన్‌లో ఇద్దరు చేస్తుందేంటి?

by Disha Web Desk 6 |
హాట్ బ్యూటీ వెంటపడుతున్న సూర్య.. వానిటీ వ్యాన్‌లో ఇద్దరు చేస్తుందేంటి?
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్యతో ఓ సినిమా చేస్తోంది. ఈ క్రమంలో ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు. సూర్య, దిశా పటానీతో వర్క్‌ను ఎంజాయ్ చేస్తున్నాడని, ఆమె హాట్‌నెస్‌కు అట్రాక్ట్ అయ్యాడని ఆ మూవీ టీమ్ ద్వారా సమాచారం అందిందని ట్వీట్‌ చేశాడు. అందుకే ఎప్పుడూ తన వానిటీ వ్యాన్‌కు టీ, స్నాక్స్, లంచ్ అంటూ పిలుచుకుంటాడని తెలిపాడు. కాగా దీనిపై స్పందిస్తున్న సూర్య ఫ్యాన్స్.. ఉమైర్ సంధును తిట్టిపోస్తున్నారు. బాలీవుడ్ రూమర్స్‌తో రీచ్ ఎక్కువ లేదని సౌత్‌ స్టార్స్‌కు సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని, కచ్చితంగా దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Also Read..

అందరికంటే ముందే ఎన్టీఆర్ అమెరికా నుంచి ఎందుకు వచ్చాడో తెలుసా?

Next Story

Most Viewed