- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నైట్ పార్టీలో స్టార్ డైరెక్టర్‌తో సురేఖ.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కగా, అమ్మగా తదితర పాత్రలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి సురేఖ వాణి.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కగా, అమ్మగా తదితర పాత్రలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి సురేఖ వాణి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈమె.. హార్ట్ షోలతో, డాన్స్‌లతో కుర్రాలను సైతం మైమరపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సురేఖ వాణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో షేర్ చేసింది.
ఈ ఫొటోలో ఆమె డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి కనిపించింది. అయితే.. వీళ్లిద్దరూ ఓ నైట్ పార్టీలో పాల్గొన్నట్లు ఈ పిక్ చూస్తే తెలుస్తోంది. ఇక, ఈ ఫొటోలో వర్మ మందు గ్లాస్‌తో దర్శనమిస్తే.. సురేఖ అతడికి టైట్ హగ్ ఇస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read more:
త్రిషకు తండ్రి, మామ, లవర్ ఆయనే.. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా..?
Next Story






