- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి కానీ, అంటూ.. సురేఖావాణి షాకింగ్ కామెంట్స్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి సురేఖావాణి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ యూత్‌లో మంచి క్రేజీ సంపాదించుకుంటుంది

దిశ, సినిమా : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి సురేఖావాణి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ యూత్‌లో మంచి క్రేజీ సంపాదించుకుంటుంది. తన కూతురితో కలిసి హాట్ హాట్ ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. వీరు తల్లి కూతుళ్లా లేక అక్కా చెల్లెల్లా అనేలా ఉంటారు. ఇక వీరి ఫొటోస్ చూస్తే రెండు కళ్లు చాలావు. అయితే ఇటీవల సురేఖా వాణి కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
కాగా, తాజాగా ఈ అమ్మడు తన కూతురితో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె హాట్ హాట్ కామెంట్స్ చేసింది. సుప్రీత మాట్లాడుతూ..నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలని చెబితే, తల్లి సురేఖావాణి నాక్కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలి కానీ అంటూ.. నా బాయ్ ఫ్రెండ్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయ్యి ఉండి.. హైట్ అండ్ నైస్ ఫిజిక్ ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






