ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన భర్త.. మోసం చేశాడంటూ Sunny Leone పోస్ట్..

by Disha Web Desk 6 |
ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన భర్త.. మోసం చేశాడంటూ Sunny Leone పోస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు పలు అడల్ట్ కంటెంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పలు భాషల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే డానియల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గత ఏడాది జిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తుంది.

తాజాగా, సన్నీ లియోన్ తన భర్త పై ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అందులో కిచెన్ లో ఫ్రిజ్ దగ్గర ఉన్న డానియల్ హాల్ లో ఉన్న సన్నీ లియోన్ కి అద్దంలో కనిపిస్తున్నాడు. డానియల్ దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడం విండో అద్దంలో సన్నీ లియోన్ చూసింది. అసలు ఏం చెబుతాడో చూద్దామని.. అక్కడ ఏం చేస్తున్నావ్? అని అడిగింది. వాటర్ తాగుతున్నానని డానియల్ సమాధానం చెప్పాడు. నేను విండో అద్దంలో నిన్ను చూశాను. నువ్వు ఐస్ క్రీం తింటున్నావ్ అని సన్నీ లియోన్ అనడంతో షాక్ అయ్యాడు. బయటకు వచ్చి నువ్వు నా మీద నిఘా పెట్టావా? అని డానియల్ సన్నీ లియోన్ ని ప్రశ్నించాడు’’ ఈ వీడియోకు సన్నీ లియోన్ నా భర్త నన్ను మోసం చేశాడంటూ రాసుకొచ్చి ఓ ఫన్నీ ఎమోజీని జత చేసింది.

Also Read: ‘వృషభ’ Mohanlal కోడలుగా బాలీవుడ్ నటి.. Roshan నక్కతోక తొక్కేశాడంటున్న ఫ్యాన్స్..



Next Story

Most Viewed