మళ్లీ నా సొంత గూటికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.. Porn star Sunny Leone

by samatah |   (  Updated:2023-06-17 10:08:37  IST  )

హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీ 2లో మరోసారి కంటెస్టెంట్‌గా అవకాశం రావడంపై సన్నీలియోన్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. గతంలో ‘బిగ్ బాస్’ సీజన్ 5లో పాల్గొన్న ఆమె.. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా మరోసారి

మళ్లీ నా సొంత గూటికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.. Porn star Sunny Leone
X

దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీ 2లో మరోసారి కంటెస్టెంట్‌గా అవకాశం రావడంపై సన్నీలియోన్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. గతంలో ‘బిగ్ బాస్’ సీజన్ 5లో పాల్గొన్న ఆమె.. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా మరోసారి నిర్వాహకులు తనకు చాన్స్ ఇవ్వడంపై మాట్లాడుతూ.. మళ్లీ తన సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లే ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ‘బిగ్ బాస్ ఓటీటీలోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా సొంత ఇంటికి చేరకున్నట్లే అనిపిస్తోంది. నా కెరీర్‌ టర్నింగ్ పాయింట్‌లలో ఇదొకటి. నాకు ఇక్కడెన్నో జ్ఞాపకాలున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జూన్ 17న గ్రాండ్ ప్రీమియర్‌ ప్రదర్శనతో మొదలవనుండగా.. JioCinema యాప్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది.

Read More: హాలీవుడ్ స్టార్స్‌తో అలియా.. బ్రెజిల్‌లో హల్ చల్ చేస్తోంది

Next Story