నా కెరీర్ మొత్తంలో గర్వించదగిన క్షణాలివి.. మాజీ పోర్న్ స్టార్

by Disha Web Desk 10 |
నా కెరీర్ మొత్తంలో గర్వించదగిన క్షణాలివి.. మాజీ పోర్న్ స్టార్
X

దిశ, సినిమా : అప్ కమింగ్ మూవీ ‘కెన్నేడీ’లో చాన్స్‌ రావడం అదృష్టంగా భావిస్తానంటోంది బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్. రాహుల్ భట్ ప్రధానపాత్ర పోషిస్తున్న సినిమాను అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తుండగా తాజాగా మూవీలోని సన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాను ఉద్ధేశిస్తూ మాట్లాడిన సన్నీ.. ‘నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నా. నా కెరీర్ మొత్తంలో గర్వించదగిన క్షణాల్లో ఇదొకటి. నేను ఇందులో చార్లీ పాత్రలో కనిపించబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే నేను ఎప్పటికీ మీ చార్లీగానే ఉంటాను. ఈ ప్రాజెక్టులో అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు బిగ్ థాంక్స్. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న మూవీ అందరికీ నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read.. పబ్లిక్‌గా భర్తకు ముద్దులిచ్చిన అలియా.. తనకు చాన్స్ ఇవ్వమంటున్న విష్ణుప్రియ



Next Story

Most Viewed