రామ్ చరణ్‌పై మోజుపడ్డ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

by samatah |
రామ్ చరణ్‌పై మోజుపడ్డ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లయ్యాక కూడా వేరే వాళ్లతో ఎఫైర్స్, డేటింగ్ లాంటివి చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోతారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకరు. అయితే రామ్ చరణ్‌కు పెళ్లైందని తెలిసి కూడా ఓ స్టార్ హీరోయిన్ అతన్ని ప్రేమలో పడేయ్యాలని ట్రై చేసిందట. చనువుగా మీద పడిపోయి మాట్లాడుతూ ఉండేదట. కానీ మన హీరో తక్కువోడేం కాదు. హీరోయిన్ ప్రవర్తన గమనించి ఆమె ఎంత మాట్లాడినా.. నువ్వు వేరు నేను వేరు అని అర్థం వచ్చేలా మాట్లాడేవాడట. అంతేకాదు తెలివిగా ఆ హీరోయిన్ తనతో మాట్లాడాలని వచ్చిన ప్రతిసారి ఉపాసన గురించి తన ఫ్యామిలీ గురించి ఏదో ఒక విషయం గొప్పగా చెబుతూ ఉండేవాడట. ఇక ఎంత ట్రై చేసినా కూడా రామ్ చరణ్ లొంగకపోయేసరికి ఆ హీరోయిన్ దూరంగా ఉంటుందట. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరనేది తెలియదు. కానీ ప్రజంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More : 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ.. పోస్ట్ వైరల్

మెగా హీరోలెవరూ ‘BRO’ చూడలేదా? ఒక్క పోస్ట్, కామెంట్ లేదేంటి!

Next Story

Most Viewed