సూసైడ్ అటెంప్ట్ చేసిన స్టార్ హీరోయిన్ Pooja Hegde..? పోస్ట్ వైరల్..

by Disha Web Desk 6 |
సూసైడ్ అటెంప్ట్ చేసిన స్టార్ హీరోయిన్ Pooja Hegde..? పోస్ట్ వైరల్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమెకు కాస్త అవకాశాలు రాకపోవడంతో అడపా దడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సెలబ్రీటీలపై పలు వివాదాస్పద పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.

తాజాగా, బుట్ట బొమ్మపై ఓ షాకింగ్ ట్వీట్ చేసి అందరిని షాక్ కి గురి చేశాడు. ‘‘నిన్న మధ్యాహ్నం పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదృష్టం బాగుండి ఆమె ఫ్యామిలీ వాళ్ళు కాపాడారు. డిటేయిల్స్ ఇంకా వస్తున్నాయి. వాల్ల అన్న ప్రకారం.. ఆమె గత 2 వారాల నుండి తీవ్రమైన డిప్రెషన్‌లో ఉంది’’ అంటూ రాసుకొచ్చాడు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే పూజా హెగ్డే కానీ, ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆ పోస్ట్ చూసి అది చూసిన పూజా ఫ్యాన్స్ ఉమైర్‌ను తిట్టిపోస్తున్నారు.

Also Read: నా పేరు లేకుండా పాపం ఏ పని చేయలేకపోతున్నారు: Anasuya

Next Story

Most Viewed