Deepika Padukone: ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరోయిన్.. టెన్షన్‌లో అభిమానులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-06-14 12:32:22  IST  )

Deepika Padukone Has Admitted To Hospital In Hyderabad After Heart Rate Rise| బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అందం, అభినయంతో

Deepika Padukone Has Admitted To Hospital In Hyderabad After Heart Rate Rise
X

దిశ, వెబ్‌డెస్క్: Deepika Padukone Has Admitted To Hospital In Hyderabad After Heart Rate Rise| బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ప్రతిష్టాత్మకమైన చిత్రాలు చేస్తూ.. విలక్షణ నటిగానూ పేరు తెచ్చుకున్నది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న దీపికా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. హార్ట్‌బీట్ పెరగడంతో హైదారబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్:కే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story