- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టిన స్టార్ కపుల్స్..
by Mallepaka Hamsa |
కోలీవుడ్ స్టార్ కపుల్స్ అజిత్, షాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు..

X
దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్స్ అజిత్, షాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అజిత్ వరుస సినిమాల్లో నటిస్తూనే బైక్ రేస్, రైఫిల్ షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నాడు. అజిత్ అతని భార్య షాలినికి విడాకులు ఇస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. తాజాగా, శాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం బోట్‌లో వీరిద్దరి రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






