Anchor Rashmi :జారిపోతున్న ఎద అందాలకు చేతులు అడ్డుపెట్టిన రష్మీ.. ఫొటో వైరల్

by Dishanational2 |
Anchor Rashmi :జారిపోతున్న ఎద అందాలకు చేతులు అడ్డుపెట్టిన రష్మీ.. ఫొటో వైరల్
X

దిశ, సినిమా: జబర్దస్త్ షోతో గ్లామర్‌లో అనసూయను మరిపించింది రష్మీ. అనతి కాలంలోనే స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో రష్మీ‌కి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. దాదాపు పది చిత్రాల వరకు హీరోయిన్‌గా, గ్లామరస్ రోల్స్ చేసింది. కానీ అనుకున్న విజయాలు దక్కలేదు. అయినప్పటికి బుల్లి తెరను మాత్రం దున్నేస్తోంది. మోస్ట్ పాపులర్ షోలుగా ఉన్న ఎక్ట్ర్సా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ యాంకర్‌గా సత్తా చాటుతుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించి క్లీవేజ్ షో చేసింది. ఎద అందాలు చూపించి చూపినట్టుగా చేతులు అడ్డం పెట్టుకుని కుర్రాళ్లను చిత్తు చేసింది. ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed