బ్యాక్ లెస్ జాకెట్‌తో కవ్విస్తున్న స్టార్ యాంకర్.. ప్లీజ్ రూ. 10 వేలు ఇస్తావా అంటున్న నెటిజన్

by Disha Web Desk 7 |
బ్యాక్ లెస్ జాకెట్‌తో కవ్విస్తున్న స్టార్ యాంకర్.. ప్లీజ్ రూ. 10 వేలు ఇస్తావా అంటున్న నెటిజన్
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా దూసుకుపోతోంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.. ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ గ్లామర్ షో చేస్తుంటోంది.

ఈ క్రమంలోనే అనసూయను నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు కొంత నెటిజన్లు. అయినప్పటికీ అలాంటి ట్రోలింగ్స్‌ను ఏమాత్రం పట్టించుకోని అను బేబీ.. మరింత రెచ్చిపోతే అందాల ప్రదర్శన చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్యాక్ లెస్ జాకెట్‌తో, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ చీరలో దర్శనమిచ్చి కసుక్కుమనిపించేలా పోజులు ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంది ఆంటీ అంటూ ఆడేసుకుంటుంటే.. మరుకొందరూ మాత్రం హాట్ బ్యూటీ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఓ నెటిజన్ మాత్రం ‘మా నాన్న చనిపోయాడు. నేను చాలా కష్టాల్లో ఉన్న దయచేసి ఓ రూ. 10 వేలు కావాలి ఇస్తారా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read More : రోజురోజుకు మరింత రెచ్చిపోతున్న యంగ్ హీరోయిన్.. నెట్టింట అందాలు ప్రదర్శిస్తూ


Next Story

Most Viewed