- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమికుల రోజున ప్రత్యేక పూజలు చేసిన Samantha.. మెట్టు మెట్టుకు హారతి
స్టార్ హీరోయిన్ సమంత ప్రేమికుల రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి వార్తల్లో నిలిచింది.

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ప్రేమికుల రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి వార్తల్లో నిలిచింది. తమిళనాడు దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో (అరుళ్ ముగు శ్రీ దండాయుధపాణి స్వామి క్షేత్రం - Pazhani Murugan Temple) కొండ కింది నుంచి పై వరకూ మెట్టు మెట్టుకు హారతి వెలిగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే తాను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించినట్లు తెలుస్తుండగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పిక్స్‌పై స్పందిస్తున్న నెటిజన్లు .. 'లవర్స్ డే రోజు ప్రత్యేక పూజలు ఎవరి కోసం చేసింది? చైతన్యతో మళ్లీ కలిసేందుకేనా? తమ ప్రేమను మళ్లీ బతికించుకునేందుకేనా?' అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: అనారోగ్యంతో బాధపడుతున్న రేణూ దేశాయ్.. పోస్ట్ వైరల్
Next Story






