ఆ హీరోయిన్ కోసం రాత్రి గోడ దూకిన రాజమౌళి!

by Dishanational2 |
ఆ హీరోయిన్ కోసం రాత్రి గోడ దూకిన రాజమౌళి!
X

దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన రమను పెళ్లి చేసుకోకముందు ఒక హీరోయిన్‌ను ప్రేమించాడట. ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాడట. కానీ, అది వన్ సైడ్ లవ్ కావాటంతో.. ఆమెను కలిసి మాట్లాడేందుకు చాలాసార్లు ప్రేయసి వాళ్ల ఇంటి గోడ దూకిన సందర్భాలున్నాయట. ఈ విషయాన్ని రాజమౌళి సన్నిహితులకు మాత్రమే తెలుసట. కానీ ఎవరో లీక్ చేసిన ఈ వార్త వైరల్ అవుతోంది. ఇక రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, ఆదర్శాలు ఉన్న వ్యక్తి కూడా. ఎందుకంటే రాజమౌళి భార్య రమతో పిల్లల్ని కనలేదు. కూతురు మయూఖ దత్తత తీసుకున్న అమ్మాయి. ఇక కార్తికేయ రమా మొదటి భర్త సంతానం. అయినప్పటికీ ఎలాంటి భేదాలు చూపకుండా గొప్ప తండ్రి అయ్యాడు జక్కన.

Read More: పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉంటా.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్

ఏం అందంరా బాబు.. బ్రాలేకుండా బెడ్ పై రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ

Next Story