- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య మూవీలో శ్రీ లీల పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్..
నందమూరి బాలకృష్ణ హీరోగా, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న... Srileela is not the daughter of Balayya's character

X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘NBK108’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య శ్రీ లీల తండ్రి కాదని, బాబాయ్ అవుతారని సమాచారం.
Also Read..
Next Story






