- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి శ్రీరెడ్డి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. కొత్త వివాదాలకు తెరలేపుతూ ఉంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి శ్రీరెడ్డి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. కొత్త వివాదాలకు తెరలేపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. రిపబ్లిక్‌డే సందరర్భంగా పవన్ కల్యాన్ ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన బాగా అలిసిపోవడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. దాంతో పవన్ షట్ కూడా తడిసిపోవడం మనకు కనపడుతుంది. అయితే దీనిపై శ్రీ రెడ్డి సెటైర్లు వేసింది. ''సంకలు ఎత్తకురా నాయనా గబ్బున తొండ.. వీడు వీడి చెమట కంపు మాటలు'' అంటూ ఓ ఫొటో షేర్ చేసింది శ్రీరెడ్డి. మరి దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.
Next Story






