- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆయన’కే లిప్ లాక్ కిస్ ఇస్తా.. యాంకర్ ప్రశ్నకు శ్రీ లీల షాకింగ్ రిప్లై
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ దక్కించుకున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ దక్కించుకున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల. ‘భగవంత్ కేసరి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ముద్దు సీన్ గురించి మాట్లాడి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇంటర్వ్యూలో భాగంగా.. ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే మీరు ఏ హీరోతో చేయాలని అనుకుంటారు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి స్పందించిన శ్రీ లీల ‘కొంచెం సేపు ఆలోచించి నేను ఎవ్వరికీ లిప్ లాక్ ఇవ్వను. ఒకవేళ అలాంటి సీన్ చేయాల్సి వస్తే మాత్రం డైరెక్ట్‌గా నాకు కాబోయే భర్తతోనే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. లిప్ లాక్‌పై శ్రీ లీల కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
- Tags
- SreeLeela
Next Story






