ఎద అందాలు చూపిస్తూ.. హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రీముఖి..!

by Dishafeatures1 |
ఎద అందాలు చూపిస్తూ.. హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రీముఖి..!
X

దిశ, సినిమా: తెలుగు లో అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్ శ్రీ ముఖి. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఈ నటి యాంకరింగ్ రంగం పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినటువంటి ‘పటాస్ ఫుల్ టు బిందాస్’ కామెడీ షోతో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇక అనతి కాలంలో స్టార్ యాంకర్ గా గుర్తింపు మంచి తెచ్చుకుంది శ్రీముఖి. ప్రతి ఒక షోలో తన అల్లరి మాటలు.. సెలబ్రెటీస్ తో తమాషాగా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇక ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా ముందుకు సాగుతున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నటి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్‌ను వేసుకొని కనిపించింది. నడుము అందాలు..ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా.. లెహంగా ధరించి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed