- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ ఆఫర్‌కు నో చెప్పిన Sreeleela.. అలా చేయిమన్నందుకేనా?
ప్రస్తుతం అరచేతిలో అరడజన్‌కు పైగా సినిమాలతో చాలా బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ బ్యూటీ శ్రీలీలనే. పెళ్లిసందd సినిమాతో తెగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు, మొదటి సినిమా డిజాస్టర్

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం అరచేతిలో అరడజన్‌కు పైగా సినిమాలతో చాలా బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ బ్యూటీ శ్రీలీలనే. పెళ్లిసందd సినిమాతో తెగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు, మొదటి సినిమా డిజాస్టర్ అయినా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ధమాక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీలీల దశ తిరిగిందనే చెప్పవచ్చు. వరస ఆఫర్లతో చాలా బిజీ అయిపోయింది. ఏకంగా తొమ్మిది సినిమాలు చేతిలో ఉననట్లు సమాచారం.
అయితే శ్రీలీలకు ఓ భారీ ఆఫర్ వచ్చినా ఆమె దాన్ని వదులుకుందంట. అసలేమైదంటే? భారీగా పాపులారిటీ దక్కించుకున్న శ్రీ లీలా చేత కూడా బోల్డ్ క్యారెక్టర్ లో నటింప చేయాలి అని ఒక స్టార్ డైరెక్టర్ అనుకున్నారట. అందులో భాగంగానే తాను తెరకెక్కించబోయే ఒక కొత్త ప్రాజెక్టులో ఈమెకు అవకాశం కల్పించినట్లు సమాచారం. అంతేకాదు పది కోట్ల రూపాయల వరకు పారితోషకం ఇస్తానని ఆఫర్ కూడా చేశారట. కానీ శ్రీ లీలా మాత్రం రూ.100 కోట్లు ఇచ్చినా సరే అలాంటి పాత్రలు చేయను అని ఒకవేళ అలాంటి పాత్రలు చేసే సమయం వస్తే కచ్చితంగా సినిమాల నుంచి తప్పుకుంటానని చెప్పిందట .






