- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ కోసం రేటు పెంచిన శ్రీలీల..ఆ మాత్రం ఉండాల్సిందే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల (sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల (sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయారు హీరోయిన్స్ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార... ఆ తర్వాత రవితేజ, నితిన్, ప్రిన్స్ మహేష్ బాబు లాంటి బడా హీరోలా సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది.
సాయి పల్లవి తరహాలో.. డాన్స్ ఇరగదీసే హీరోయిన్ శ్రీ లీల... అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో మెరిసింది. అయితే అలాంటి హీరోయిన్స్ రిలీల ఇప్పుడు జూనియర్ ( Junior) సినిమాలో మెరుస్తోంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా జూనియర్ సినిమా వస్తోంది. అయితే ఈ సినిమాలో అందాల తార శ్రీ లీలను సెలెక్ట్ చేశారు.
జెనీలియా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈనెల 18వ తేదీన కన్నడ అలాగే తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది జూనియర్ మూవీ. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అలాగే పాటలతో మంచి హైప్ వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో జూనియర్ మూవీలో నటించినందుకు శ్రీ లీల భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఒక్క సినిమాలోనే.. 2.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట హీరోయిన్ శ్రీ లీల. మొన్న పుష్పాలు ఐటెం సాంగ్ చేసినందుకు రెండు కోట్లు తీసుకొని ఇప్పుడు మరో 50 లక్షలు పెంచారని అంటున్నారు.






