ఎందుకంత భయం... ఇట్లా ఈజీగా ముద్దులు పెట్టుకోవాలి

by S Gopi |   (  Updated:2023-01-05 05:51:06  IST  )

అప్పుడప్పుడు పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ హీరోయిన్...Special News

ఎందుకంత భయం... ఇట్లా ఈజీగా ముద్దులు పెట్టుకోవాలి
X

దిశ, వెబ్ డెస్క్: అప్పుడప్పుడు పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఏమిటంటే.. ముద్దు సీన్లపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. ఆమె ఇటీవలే ఓ ఇంటర్ప్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన వృత్తిపై తనకున్న అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా పంచుకుంది. తెరపై ముద్దులు, సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించడం ఎంత కష్టమో అంత ఈజీగా ఉంటుందని ఆమె పేర్కొన్నది. చాలాసార్లు సహ నటులు కూడా ముద్దు, సన్నిహిత సన్నివేశం కోసం సిగ్గుపడుతారని, ఎందుకంత భయం మనమంతా మనుషులమేనని, ప్రతి ఒక్కరిలో భావాలు ఉంటాయని ఆమె వివరించందని అందులో పేర్కొన్నారు.

Also Read....

HYD : కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసిన వ్యక్తికి షాక్!

Next Story