తాత అయిన Rajinikanth..

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-12 09:09:48  IST  )

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..Latest Telugu News

తాత అయిన Rajinikanth..
X

దిశ,సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాను తల్లిగా మారిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా సౌందర్య వెల్లడించింది. 'తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుని దయతో వేద్ లిటిల్ బ్రదర్‌కు నేను, విషాగన్, వేద్ కలిసి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

Next Story