- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సోనూ సూద్ ‘ఫతే’
సోనూ సూద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఫతే’ షూటింగ్ ప్రారంభమైంది.

X
దిశ, సినిమా : సోనూ సూద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఫతే’ షూటింగ్ ప్రారంభమైంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పంజాబ్‌లోని పవిత్ర నగరమైన అమృత్‌సర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ZEE స్టూడియోస్ సమర్పణలో శాంతి సాగర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌కు వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకుంది మూవీ యూనిట్. ఈ చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ సినిమా తీయడం జరిగిందని తెలిపారు సోనూ సూద్.
Also Read..
Next Story






