సోనమ్ కపూర్ హాట్ ఫొటో షూట్ వైరల్

by Disha Web Desk 7 |
సోనమ్ కపూర్ హాట్ ఫొటో షూట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి సోనమ్ కపూర్ బ్యూటిఫుల్ ఫొటో షూట్‌తో అట్రాక్ట్ చేసింది. నటనతోపాటు అందం, అభినయంతోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోనమ్ ఇప్పడు మళ్లీ యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ తన లేటెస్ట్ లుక్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్న నటి.. తాజాగా ‘జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్‌’లో బ్లాక్ కలర్ మిడ్డి డ్రెస్‌లో దర్శనమిచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నెత్తిన బ్లాక్ రౌండ్ టోపి, మెడలో ముత్యాలహారంతో దగదగ మెరిసిపోయింది. అంతటితో ఆగకుండా తన బూబ్స్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Next Story