బ్రిటన్ రాజు పట్టాభిషేక మహోత్సవానికి ఆ హీరోయిన్‌.. రికార్డ్ క్రియేషన్

by Disha Web Desk 7 |
బ్రిటన్ రాజు పట్టాభిషేక మహోత్సవానికి ఆ హీరోయిన్‌.. రికార్డ్ క్రియేషన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ బోల్డ్ ఫ్యాషన్‌‌తో స్పెషల్ క్రేజ్ సంపాదించింది. అయితే కొడుకు వాయుకు జన్మనిచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న భామ.. ప్రజెంట్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందుకుని.. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ కన్సర్ట్‌కు టామ్ క్రూజ్, కాటి పెర్రీ, లియోనెల్ రిచీ, ఆండ్రియా బోసెల్లి, సర్ బ్రైన్ టెర్ఫెల్, ఫ్రెయా రైడింగ్స్, అలెక్సిస్ ఫ్రెంచ్‌తోపాటు పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ హాజరుకానున్నారు. ఇక యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విండ్సర్ కాజిల్‌లో జరిగే ఈవెంట్‌కు భర్త ఆనంద్ అహుజాతో కలిసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Next Story