- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Sneha Reddy: పెళ్లికి ముందే ఆ విషయంలో ప్రామిస్ వేయించుకున్న స్నేహరెడ్డి !
Sneha Reddy: పెళ్లికి ముందే ఆ విషయంలో ప్రామిస్ వేయించుకున్న స్నేహరెడ్డి !
అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. స్టైలిష్ స్టార్ భార్య అయినప్పటికీ తన సొంత టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో మంచి మంచి ఫోటో షూట్స్‌తో మోడ్రన్‌గా హీరోయిన్లను మించి అందంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా పొట్టి డ్రెస్సులో కనిపించి ఆశ్చర్య పరిచింది. దీంతో చాలా మంది స్టార్ హీరో వైఫ్ అయ్యుండి, ఇలాంటి డ్రెస్సింగ్‌లో కనిపించడమేంటని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్, స్నేహరెడ్డికి సంబంధించి ఒక తాజా వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. స్నేహ తన ఎంజాయ్మెంట్, డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో ఎలాంటి కండిషన్ పెట్టకూడదని బన్నీతో పెళ్లికి ముందే ప్రామిస్ వేయించుకుందట.
ఇవి కూడా చదవండి: బన్నీ బర్త్ డేకు అదిరిపోయే సర్ ప్రైజ్..!
Next Story






