బయటకు నవ్వుతున్నాం కానీ, లోపల ప్యాక్ అవుతోంది: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

by Disha Web Desk 6 |
బయటకు నవ్వుతున్నాం కానీ, లోపల ప్యాక్ అవుతోంది: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం 'లైగర్'. ఈ చిత్రానికి డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ(ఆగస్టు 25) థియేటర్స్‌లో విడుదలైంది. అయితే, రిలీజ్‌కు కొన్ని నిమిషాల ముందే విజయ్ దేవరకొండ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

''అందరం నవ్వుతున్నాం కానీ, లోపల ప్యాక్ అవుతోంది. ఈ రోజును నేను నమ్ముతున్నాను''.అనే క్యాప్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. అందులో 'లైగర్' చిత్ర యూనిట్ అంతా కలిసి పార్టీ చేసుకునట్లు కనిపిస్తోంది. ఈ పార్టీలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కనిపించడం విశేషం.

LIGER: లైగర్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాపై స్పందన ఇదే


Next Story

Most Viewed