- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Sivaji : ‘కాలం రాసిన కథలు’.. రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన సీనియర్ హీరో
Sivaji : ‘కాలం రాసిన కథలు’.. రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన సీనియర్ హీరో
by Chukka Sudharani |
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కాలం రాసిన కథలు.

X
దిశ, సినిమా: యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కాలం రాసిన కథలు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో శివాజీ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ మాట్లాడుతూ "ఈ చిత్రం టైటిల్, కాన్సెప్ట్ నాకు నచ్చాయి. సినిమా విజయం సాధించి, టీమ్‌కు మంచి పేరు తీసుకరావాలి' అన్నారు. దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ 'ఐదు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన కథ ఇది. అన్ని వర్గాల వారిని మెప్పించే అంశాలతో పాటు థ్రిల్ల్‌కు గురిచేసే ట్విస్ట్‌లు కూడా ఉన్నాయి. సెకండాఫ్‌లో శివుడి మీద వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మచిలిపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
Next Story






