- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్దార్థ్ ‘టక్కర్’
టాలీవుడ్ హీరో సిద్దార్థ్ నటించిన తాజా చిత్రం ‘టక్కర్’ జూన్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సిద్దార్థ్ నటించిన తాజా చిత్రం ‘టక్కర్’ జూన్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంటెంట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌తో పాటు టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించినా చివరకు డిజాస్టర్‌గా మిగిలింది. ఇక విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 7న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఓటీటీలోనైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Read More..
Next Story






