- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > పీరియడ్స్.. కూతురి అనారోగ్యం.. తప్పని పరిస్థితుల్లో ఆ పాట చేశా.. : శ్రియా సరన్
పీరియడ్స్.. కూతురి అనారోగ్యం.. తప్పని పరిస్థితుల్లో ఆ పాట చేశా.. : శ్రియా సరన్
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో అదరగొడుతున్న శ్రీయా శరణ్..

X
దిశ, సినిమా : సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో అదరగొడుతున్న శ్రియా సరన్.. ప్రజెంట్ ‘మ్యూజిక్ స్కూల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ‘ఏవో సరాగాలు’ పాటకు సంబంధించిన స్పెషల్ స్టోరీ షేర్ చేసింది. ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో చాలా కష్టమనిపించిందని తెలిపింది. తన కూతురు అప్పుడు ఎనిమిది నెలల వయసు ఉందని, తనకు అనారోగ్యం ఉండటంతో చాలా భయపడ్డానని చెప్పింది. గోవాలో షూటింగ్ జరుపుకున్న ఈ సాంగ్ చేస్తున్నప్పుడు పీరియడ్స్ కూడా వచ్చాయని చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఇన్ని ఒత్తిళ్లతో ఉన్న తనను కోస్టార్ శర్మన్ జోషి అర్థం చేసుకుని ఎంకరేజ్ చేశాడని.. ఆయన అమేజింగ్ యాక్టర్ అని ప్రశంసలు కురిపించింది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ పాట మ్యాజిక్ చేస్తుందన్న ఆమె.. మే 12న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ‘మ్యూజిక్ స్కూల్’ను ఆదరించాలని కోరింది.
Next Story






