- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్‌తో ప్రేమాయణం నడుపుతున్న ప్రభాస్ హీరోయిన్
‘సాహో’లో ప్రభాస్‌కు జోడీగా నటించిన శ్రద్ధా కపూర్.. ఇంతకు ముందు చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసింది.

X
దిశ, సినిమా: ‘సాహో’లో ప్రభాస్‌కు జోడీగా నటించిన శ్రద్ధా కపూర్.. ఇంతకు ముందు చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా మరో వ్యక్తితో లవ్‌లో పడినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ‘తు ఝూటీ మై మక్కార్’ ద్వారా హిట్ అందుకున్న బ్యూటీ.. ఆ మూవీ రచయిత రాహుల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే ఉండటం ఈ గాసిప్స్‌కు ఊతమిస్తుండగా.. ఈ ప్రేమ కథ నిజమేనా? అసలు ఎంత వరకు కొనసాగుతుంది? అనేది చూడాలి మరి.
Read More..
మెగా డాటర్ విడాకులు నిజమే.. కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేసిన నిహారిక!
Next Story






