హీరోయిన్లను టార్చర్ పెడుతున్న స్టార్ హీరో భార్య..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 18 |
హీరోయిన్లను టార్చర్ పెడుతున్న స్టార్ హీరో భార్య..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ గురించి సుపరిచితమే. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే మంచి ఫ్యాన్స్ ఫాలొయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. బన్నీ ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ విజయం వెనుక తన భార్య స్నేహారెడ్డి ఉన్నారని బన్నీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్‌గా స్నేహారెడ్డి గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటంటే స్నేహారెడ్డి హీరోయిన్లకు తలనొప్పిగా మారిందంట. స్నేహారెడ్డి ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుందంట. దీంతో తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది అని టాక్ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లల ఉన్నారంటే నమ్మడం కష్టమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అచ్చం కాలేజీకి వెళ్లే అమ్మాయిల కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరికొందరైతే చాలామంది హీరోయిన్ల కన్నా స్నేహారెడ్డి బాగుందనీ సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటున్నారు. ఇలా మిగతా హీరోయిన్లకు పెద్ద తలనొప్పి లా మారిపోయింది. స్నేహా అందం చూసి కొందరు అసూయ పడుతుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed