షాకింగ్ న్యూస్.. Bigg Boss Telugu season 6 షో ఆపేయాలని నిర్ణయం తీసుకున్న స్టార్ మా?

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-26 07:53:09  IST  )

బిగ్ బాస్ రియాలిటీ షో గత ఐదు సీజన్స్ తిరుగు లేకుండా దూసుకుపోయింది. ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు అనేక రికార్డులు నమోదు చేసింది..Latest Telugu News

షాకింగ్ న్యూస్.. Bigg Boss Telugu season 6 షో ఆపేయాలని నిర్ణయం తీసుకున్న స్టార్ మా?
X

దిశ,సినిమా: బిగ్ బాస్ రియాలిటీ షో గత ఐదు సీజన్స్ తిరుగు లేకుండా దూసుకుపోయింది. ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు అనేక రికార్డులు నమోదు చేసింది. నాని, నాగార్జున సారథ్యంలో మరిన్ని హైట్స్ అందుకుంది. అత్యధికంగా బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ 18.8 టీఆర్పీ రాబట్టింది. కానీ లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ 6కు దారుణంగా కేవలం 2 నుంచి 2.5 రేటింగ్ మాత్రమే వస్తున్నట్లు సమాచారం. ప్రైమ్ టైంలో ఓ పాపులర్ షోకి ఈ రేటింగ్ అంటే చాలా తక్కువ. కాగా ఇదే కొనసాగితే నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు విశ్లేషకులు. స్టార్ మా షోను నిలిపివేసే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story