- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవ్వా.. బెడ్‌పై బోర్లా పడుకుని దీపికా ఏం చేస్తుందో తెలిస్తే షాక్?
బుల్లితెరపై పలు షోల్లో యాంకరింగ్ చేసిన దీపికా పిల్లి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై పలు షోల్లో యాంకరింగ్ చేసిన దీపికా పిల్లి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘వాంటెడ్ పండుగాడ్’ అనే చిత్రంలో అలరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ బ్యూటీకి మరో ఆఫర్ రాలేదు. అయినప్పటికి దీపికా ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో తరచూ అందాలు ఆరబోస్తూ.. తన గ్లామర్‌తో కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా ఈ అమ్మడు బెడ్‌పై బోర్లా పడుకుని.. ‘Who Moved My Chees? అనే బుక్ చేతిలో పట్టుకుని క్యూట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇక జనాలు కుదురుగా ఉంటారా? ‘బుల్లితెర, వెండితెర ఏమైపోవాలి దీపికా? నువ్వు అలా బుక్ పట్టుకుని చదువుతూ ఇంట్లో ఉంటే’’ అంటూ కొందరు.. క్యూట్ స్మైల్‌తో మతిపోగోడుతున్నావ్‌గా బేబీ’’ అంటూ మరికొందరూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
Next Story






