- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బూబ్స్ షో చేస్తూ రెచ్చిపోయిన బాలీవుడ్ హీరోయిన్.. తట్టుకోలేకపోతున్నామంటున్న నెటిజన్స్
బూబ్స్ షో చేస్తూ రెచ్చిపోయిన బాలీవుడ్ హీరోయిన్.. తట్టుకోలేకపోతున్నామంటున్న నెటిజన్స్
బాలీవుడ్ నటి ఫెర్లీనా చోప్రాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి షెర్లీనా చోప్రాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటించిన దానికన్నా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా, షెర్లినా చోప్రాకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో బ్లాక్ డ్రెస్ ధరించి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Read More... Anupama Parameswaran : అనుపమకు ఉన్న ఆ పొగరు వల్లనే స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడం లేదా?
- Tags
- sherlyn chopra
Next Story






