సెక్సీ డ్రెస్ వేసుకునే సల్మాన్‌తో తిరిగా.. పాలక్‌కు షెహనాజ్ కౌంటర్

by Disha Web Desk 10 |
సెక్సీ డ్రెస్ వేసుకునే సల్మాన్‌తో తిరిగా.. పాలక్‌కు షెహనాజ్ కౌంటర్
X

దిశ, సినిమా : మహిళలు ధరించే దుస్తులపై సల్మాన్ ఖాన్ ఆంక్షలు విధిస్తాడంటూ పాలక్ తివారి చేసిన వ్యాఖ్యలను నటి షెహనాజ్ గిల్ తప్పు పట్టింది. ప్రస్తుతం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ ప్రమెషన్స్‌లో పాల్గొంటున్న షెహనాజ్.. ‘సినిమా షూటింగ్ సెట్‌లో స్త్రీలపై సల్మాన్ ఎలాంటి రూల్స్ పెట్టలేదు. నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదు. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు నేను చాలా రకాల సెక్సీ డ్రెస్‌లు వేసుకుంటున్నా. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు పొరపాట్లు ఉంటే సరిదిద్దుతాడు. అంతేకానీ ఎలాంటి నిబంధనలు విధించలేదు’ అంటూ సల్లుభాయ్‌కి మద్ధతుగా నిలిచింది షెహనాజ్.

Read more:

బేబీ బంప్‌పై మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..!

Next Story

Most Viewed