థైస్‌ చూపించొద్దని చెప్పినా పట్టించుకోని నటి.. మరింత రెచ్చిపోతూ

by Disha Web Desk 7 |
థైస్‌ చూపించొద్దని చెప్పినా పట్టించుకోని నటి.. మరింత రెచ్చిపోతూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ మరో సరికొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపింది. గాయకుడు, నటుడు గురు రంధవాతో కలిసి 'మూన్ రైజ్' మ్యూజిక్ వీడియోలో నటించిన ఆమె ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ చేతులు జోడించి బీచ్‌లో నడుస్తూ బ్యూటిఫుల్‌గా కనిపించారు. అలాగే '2023 కొత్త రకమైన 'మూన్‌రైజ్‌'ని చూడబోతుంది.

దానికోసం నా ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేను. #ManOfTheMoon ఆల్బమ్ నుంచి జనవరి 10న చంద్రుడు ఉదయిస్తున్నాడు. చూస్తూనే ఉండండి' అని క్యాప్షన్ ఇచ్చింది షెహనాజ్. ఇదిలావుంటే.. ఇందుకు సంబంధించిన షూటింగ్ వీడియోలను కూడా ఆమె నెట్టింట పంచుకోగా.. ఒక బండరాయిపై నిలబడి షూట్ చేస్తున్నపుడు షెహనాజ్ వేసుకున్న రెడ్ డ్రెస్ గాలికి పైకి లేవడంతో ఆమె థైస్ కనిపించాయి. వెంటనే గురు రంధవా ఆమె డ్రెస్‌ను కంట్రోల్ చేస్తుంటే వద్దని వారించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed