నేను వాళ్లలా ఆలోచించను: పంజాబీలపై షెహనాజ్ సెటైర్

by Disha Web Desk 9 |
నేను వాళ్లలా ఆలోచించను: పంజాబీలపై షెహనాజ్ సెటైర్
X

దిశ, సినిమా: పంజాబీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై షెహనాజ్‌గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో పంజాబీ చిత్ర పరిశ్రమ తనను ఎలా దూరం చేసిందనే దాని గురించి వివరంగా మాట్లాడింది. ఈ క్రమంలోనే తనకు ఆ ఇండస్ట్రీనుంచి మళ్లీ ఆఫర్లు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ‘నేను వాళ్లలా ఆలోచించను. వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. మంచి స్ర్కిప్ట్ ఉంటే నటించడానికి రెడీగా ఉన్నా. మంచి కథతో నా దగ్గరకు వస్తే తిరస్కరించను. ఎందుకంటే పనికే నా ప్రాధాన్యత. దానికోసం ఎక్కడికి వెళ్లడానికైనా వెనకాడను’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read..

బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా అద్భుతమైన బాల్ గౌనులో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది.

Next Story