- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె భర్త న్యూడ్ ఫొటో పిచ్చిపిచ్చిగా నచ్చింది.. Shehnaaz Gill
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షెహ్నాజ్ గిల్.. హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌కు ఫిదా అయ్యానంటోంది.

X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షెహ్నాజ్ గిల్.. హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌కు ఫిదా అయ్యానంటోంది. ఇటీవల అభిమానులతో జరిగిన ఇంటారాక్షన్‌లో.. రణ్‌వీర్‌ను తనకు అత్యంత ప్రియమైన నటుడిగా పేర్కొంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నేను ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చూసిన అత్యుత్తమ చిత్రాలు ఇవే. వీటిని తప్ప మరే ఫొటోలను ఇంతగా ఇష్టపడలేదు. నాకు బాగా నచ్చిన మొదటి పోస్ట్ కూడా ఇదే' అని వివరిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది షెహ్నాజ్. ఇక ఆమె కామెంట్స్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్.. 'న్యూడ్ ఫొటో షూట్‌కు మద్దతుగా చేరిన తాజా సభ్యురాలు' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలావుంటే.. అశ్లీలతను వ్యాప్తి చేస్తున్నాడంటూ.. ఓ NGO ఫిర్యాదుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లిన రణ్‌వీర్ వాగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






