- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లీలా ప్యాలస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఖర్చేంతో తెలుసా?
by Kodari Anjali |
టాలీవుడ్ హీరో శర్వానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి వెడ్డింగ్ ప్లాన్ రాజస్థాన్‌లోని లీలా ప్యాలస్‌లో జూన్ 2,3 తేదీల్లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. ఆ ప్యాలస్‌లో వివాహం అంటే రోజుకు రూ. 4కోట్లు ఖర్చు అవుతాయని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇక నగలు, విందు, వినోదాలకు ఇంకెంత ఖర్చు పెడతారో అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






