- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బోల్డ్ బ్యూటీ.. కామెంట్లు చూస్తే మతి పోవాల్సిందే!
ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బోల్డ్ బ్యూటీ.. కామెంట్లు చూస్తే మతి పోవాల్సిందే!
బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ తరచూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ తరచూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ తన హాట్ లుక్స్‌తో జనాలందరినీ తనవైపు తిప్పుకుంటుంది. ఈ అమ్మడు బోల్డ్ లుక్ అంతలా వలకబోస్తుంది మరీ. షామా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో లైక్‌లు వస్తాయి. తాజాగా ఈ భామ ఉప్పొంగుతోన్న ఎద అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. చేతి వేళ్లకు మెరిసిపోయే రెండు ఉంగరాలు ధరించి.. తల ఓ వైపు వంచి, విరహవేదనలో తేలుతున్న పిక్స్ తన ఫ్యాన్స్‌తో పంచుకోగా.. బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం షామా సికిందర్ హాట్ ఫొటోలు సోషల్ మీడయాలో రచ్చ చేస్తున్నాయి.
Next Story






