ఉప్పొంగిపోతున్న ఎదఅందాలతో మంట పెడుతోన్న షాలిని పాండే!

by Disha Web Desk 9 |
ఉప్పొంగిపోతున్న ఎదఅందాలతో మంట పెడుతోన్న షాలిని పాండే!
X

దిశ, సినిమా: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యువతలో ఫుల్ దక్కించుకుంది షాలిని పాండే. ఈ మూవీలో అందం, అభియనం, నటన, రొమాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం తర్వాత షాలినీకి తెలుగులో ఒకటో రెండో అవకాశాలు వచ్చాయి. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ జీవీ ప్రకాశ్ సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.

తమిళంలో రీమేక్ చేసిన 100 % మూవీలో తమన్నా పాత్రలో నటించింది. హిందీలో రణ్ వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శాలినీ పాండే సన్నని నాజుకూ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కుర్రాళ్లను ఆకట్టుకునే స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా వెలిగిపోతూ.. ఫర్ఫెక్ట్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు నెట్టింట పంచుకోగా.. నెటిజన్లు మైండ్ బ్లోయింగ్ పిక్స్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

సాగరకన్యగా మెరిసిన నిధి అగర్వాల్.. స్టన్నింగ్ లుక్ వైరల్

Next Story