- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Shahrukh Khan 'పఠాన్' రిలీజ్.. థియేటర్ల వద్ద హిందూ సంఘాల నిరసన (వీడియో)
by Disha Web Desk 6 |

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖాన్, దీపిక పదుకొనె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన రోజు నుండి బే షరమ్ సాంగ్ వరకు వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ పఠాన్ బుధవారం 25న థియేటర్స్‌లోకి వచ్చింది. దీంతో రాత్రి నుండే పలు చోట్ల థియేటర్ల వద్ద హిందూ సంఘాలు నిరసనలకు దిగి పోస్టర్లను చింపి తగలబెట్టారు. బీహార్‌లోని భాగల్‌పూర్ ఓ థియేటర్ వద్ద సినిమాను ప్రదర్శనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ దగ్గరకు చేరుకుని సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
#WATCH | Bihar: A poster of the film 'Pathaan' was torn and burnt outside a cinema hall in Bhagalpur (24.01) pic.twitter.com/aIgUdxOl6a
— ANI (@ANI) January 24, 2023ఇవి కూడా చదవండి :
Next Story