- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఒక్కరితో సెట్ కాదు.. ఒకేసారి చాలామంది కావాలి.. వ్యభిచారం చేస్తున్న నటి షాకింగ్ కామెంట్స్
ఫిజికల్ రిలేషన్స్ గురించి నటి షహానా గోస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని ఒక రకంగా వ్యభిచారం అంటారనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఓన్లీ ఫ్యాన్స్ ఎకౌంట్ ఓపెన్ చేయలేకపోయావా అని సలహాలు ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఫిజికల్ రిలేషన్స్ గురించి నటి షహానా గోస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని ఒక రకంగా వ్యభిచారం అంటారనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఓన్లీ ఫ్యాన్స్ ఎకౌంట్ ఓపెన్ చేయలేకపోయావా అని సలహాలు ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇంటర్వ్యూలో తన కమిట్మెంట్, మోనోగమీ గురించి మాట్లాడింది షహానా. ‘తనకు తెలిసినప్పటి నుంచి చిన్న ఏజ్ నుంచే తాను ఒక్కరికి కమిట్ అయి లేనని తెలిపింది. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకే వ్యక్తితో జీవితాంతం గడపే అవకాశమే లేదు. ఒకే సారి ఒక వ్యక్తికి కాదు చాలా మందికి ఒకేసారి కమిట్ అవుతాను. నేను ఒక వ్యక్తిని ప్రేమించడానికి తయారు చేయబడలేదు’ అని పూర్తిగా ఓపెన్‌గా చెప్పింది. దీంతో ఇలాంటి వాళ్లు వివాహం కోసం మగాళ్లను సంతృప్తి పరిచేందుకు మాత్రమే జన్మించారని.. ఆమె ప్రేమ కోసం కాదు డబ్బు కోసం పరుగెడుతుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు.






