- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షారుఖ్‌కు అరుదైన గౌరవం.. ‘టైమ్ 100’ జాబితాలో నం.1
by Vinod kumar |
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ‘టైమ్ 100’ నిర్వహించిన వార్షిక జాబితా పోల్‌లో షారుఖ్ మొదటి స్థానంలో నిలిచాడు. మొత్తం 12 లక్షల మందితో నిర్వహించిన ఈ పోల్‌లో 4శాతం ఓట్లు సాధించిన నటుడు ఈ ఏడాది మోస్ట్ ఎఫెక్టీవ్ పర్సన్‌గా అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. కాగా, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల వచ్చిన ‘పఠాన్’ సినిమా వివాదంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన షారుఖ్ ఈ ఘనత సాధించడంపై తన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Next Story






