షారుఖ్ ఖాన్ ‘DUNKI’ టీజర్ రివ్యూ.. ప్రేక్షకుల అంచనాలకు అందినట్లేనా (వీడియో)

by Disha Web Desk 7 |
షారుఖ్ ఖాన్ ‘DUNKI’ టీజర్ రివ్యూ.. ప్రేక్షకుల అంచనాలకు అందినట్లేనా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: షారుఖ్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ‘DUNKI’ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘ఐదుగురు యంగ్ స్టార్స్ ఇంగ్లాండ్ వెళ్లాలనే పట్టుదలతో ఉంటారు. ఆ దేశంలోని ఎంట్రీ ఇచ్చేందుకు ఇల్లీగల్ ప్రయత్నాలు కూడా చేయగా.. ఈ క్రమంలో వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది ఆసక్తికరంగా మారుతుంది’. అయితే.. సినిమా ఎలా ఉంది అనేది టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ఓ అంచనాకు వస్తాడు. ఈ మేరకు ప్రేక్షకుల అంచనాలను షారుఖ్ ఖాన్ ‘DUNKI’ అందుకుందో లేదో ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకుందాం.


Next Story