‘జవాన్’ ఫస్ట్ టికెట్ కొన్న సల్మాన్ ఖాన్.. షారుఖ్ బ్రొమాన్స్‌తో మురిసిపోతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
‘జవాన్’ ఫస్ట్ టికెట్ కొన్న సల్మాన్ ఖాన్.. షారుఖ్ బ్రొమాన్స్‌తో మురిసిపోతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ త్వరలో ‘జవాన్’తో అలరించబోతున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్య రిలీజ్ అయిన ‘జవాన్ ప్రివ్యూ’కు భారీ రెస్పాన్స్ రాగా.. సల్మాన్ ఖాన్ సైతం ప్రశంసలు కురిపించాడు. దీంతో ట్విట్టర్ వేదికగా సల్లూ భాయ్‌కు థాంక్స్ చెప్పిన షారుఖ్.. ‘అందుకే ముందు మీకు చూపించాను. బెస్ట్ విషెస్ అందించినందుకు, ఆల్రెడీ ‘జవాన్’ ఫస్ట్ టికెట్ కొన్నందుకు థాంక్స్. లవ్ యూ’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక వీరిద్దరి మధ్య బ్రొమాన్స్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్.. కచ్చితంగా సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నారు.

Read More: మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్‌తో స్పీచ్ ఇచ్చి అదరకొట్టిన నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్


Next Story

Most Viewed