- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్“లియో”సెన్సేషనల్.. వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ ఎంతంటే..
కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లియో’. అనౌన్స్ చేసినప్పటి నుంచే సెన్సేషనల్ హైప్ తెచ్చుకున్న

X
దిశ, సినిమా: కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లియో’. అనౌన్స్ చేసినప్పటి నుంచే సెన్సేషనల్ హైప్ తెచ్చుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలు సహా, థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ హక్కులు కలిపి ఏకంగా రూ.400 కోట్లకు పైగా బిజినెస్ రిజిస్టర్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీని గురించి అధికారిక సమచారం తెలియాల్సి ఉంది.
Read More: ‘జైలర్’ సినిమాలో తెలుగు హీరోలకు అవమానం..! డైరెక్టర్‌పై మండిపడుతున్న నెటిజన్లు
Next Story






