- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు సాగర్ (73) కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు సాగర్'(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్.. చెన్నై లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగులో స్టువర్ట్ పురం., అమ్మ దొంగ, సినిమాలకు దర్శకత్వం వహించాడు. సాగర్ మొత్తం కెరీర్ లో 40 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే.. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి 3 సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Also Read...
Next Story






