త్రివిక్రమ్-మహేష్ మూవీ.. కీలక పాత్రలో శోభన

by Dishanational2 |
త్రివిక్రమ్-మహేష్ మూవీ.. కీలక పాత్రలో శోభన
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభించనున్నారు మేకర్స్. రీసెంట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో శోభన పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేయలేదు. దీంతో మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాతో ఆమె రీ ఎంట్రీ‌ని సక్సెస్‌ఫుల్‌గా మొదలు పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇవి కూడా చదవండి :

1. మహేష్ బాబు సంచలన నిర్ణయం.. ఇక చిరస్మరణీయంగా సూపర్ స్టార్ కృష్ణ పేరు

2.'డీజే టిల్లు 2' నుంచి బిగ్ అప్‌డేట్.. మార్చిలో రిలీజ్?

Next Story

Most Viewed